Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
Example :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
Translation in other languages :
Meaning : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
Example :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
Synonyms : నాలుగు రోడ్ల కూడలి
Translation in other languages :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionMeaning : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
Example :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
Translation in other languages :
Meaning : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
Example :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
Translation in other languages :