Meaning : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
Example :
కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
Synonyms : శిరోభూషణం
Translation in other languages :
Meaning : వివాహసమయంలో వరుడు తలపైన ధరించేది
Example :
వరుడు కిరీటమ్ ధరించాడు.
Translation in other languages :
विवाह के समय वर को पहनाने के लिए फूलों या सुनहले-रुपहले तारों आदि की बड़ी मालाओं की पंक्ति या पुंज।
दूल्हा सेहरा पहने हुए था।Meaning : దేవత ప్రతిమల తల మీద వుండేది
Example :
రాజు తల మీద ఉన్న కిరీటం సుశోభితంగా వుంది.
Synonyms : శటగోపరం
Translation in other languages :