Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది
Example : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.
Synonyms : కంతి, కణితి, కదుము, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి
Translation in other languages :हिन्दी
माँस की जमी हुई गाँठ।
Install App