Meaning : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
Example :
మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
Synonyms : నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, పరిచాలకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
Translation in other languages :
Meaning : పనులను చక్కదిద్దేవాడు
Example :
అల్లా పెద్ద కార్యసాధకుడు
Synonyms : కార్యదక్షుడు, కార్యసాధకుడు
Translation in other languages :