Meaning : ఏదైన పని చేయడానికి తయారుచేసుకొనే సూచన.
Example :
కార్యక్రమ పట్టికను అనుసరించి, కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది.
Synonyms : ఎజెండా, కార్యక్రమ పట్టిక, కార్యక్రమ పత్రిక
Translation in other languages :
वह सूची जिसमें किसी कार्यक्रम के बारे में सारी जानकारी दी गई हो।
कार्यक्रम सूची के अनुसार, कार्यक्रम सुबह नौ बजे आरंभ होगा।A schedule listing events and the times at which they will take place.
timetable