Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
Example : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
Translation in other languages :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
Meaning : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
Example : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
Meaning : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
Example : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
Synonyms : కాటుకడబ్బా
छोटा कजरौटा।
Install App