Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కలుపుట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కలుపుట   నామవాచకం

Meaning : రెండు పానీయాలను ఒకటిగా చేయడం

Example : అనేక రకాల ఔషదాలను కలపడం వలన చ్యవనప్రాశ్ తయారవుతుంది.

Synonyms : కలపడం, కలయిక

Meaning : రెండూలేదా అంతకంటె ఎక్కువ గలవాటిని కలిపేక్రియ

Example : ఈ చైను అతికించడానికి ఎంతసమయం పడుతుంది.

Synonyms : అతికించుట


Translation in other languages :

जोड़ने की क्रिया।

इस चेन की जोड़ाई में कितना समय लगेगा?
ग्रंथन, ग्रन्थन, जुड़ाई, जोड़ना, जोड़ाई, संधान

The act of adding one thing to another.

The addition of flowers created a pleasing effect.
The addition of a leap day every four years.
addition

Meaning : గోడ మొదలగు వాటిని నిర్మించుట కొరకు సిమెంట్, ఇసుక మొదలగునవి మిశ్రమము చేయుట

Example : మేస్త్రీ ఇటుక గోడను కలుపుతున్నాడు


Translation in other languages :

दीवार आदि बनाने के लिए ईंटों, पत्थरों आदि पर सीमेंट, मिट्टी आदि की तह लगाकर ईंटें या पत्थर रखने की क्रिया।

राजमिस्त्री ईंटों की जुड़ाई कर रहा है।
चिनाई, चुनवाई, चुनाई, जुड़ाई, जोड़ाई

The craft of a mason.

masonry

కలుపుట   క్రియ

Meaning : పనిలో లీనమైవుండటం

Example : ఒక్కొక్కసారి పొలంలోని పంటను కోయటం కోసం రైతు ఐదు మంది కూలీలను పెడతాడు.

Synonyms : నాటుట, పదునుపెట్టుట, పాతుట


Translation in other languages :

कार्य में संलग्न करना।

एक एकड़ खेत की फसल काटने के लिए किसान ने पाँच आदमियों को लगाया।
प्रवृत्त करना, लगाना

Hire for work or assistance.

Engage aid, help, services, or support.
engage, enlist