Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కమ్మరి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కమ్మరి   నామవాచకం

Meaning : ఇనుము జాతికి సంబంధించిన

Example : గీతా కమ్మరిది-ఆమె కమ్మరికి సంబంధించిన చిన్న పని చేసుకుంటుంది.


Translation in other languages :

लुहार जाति की स्त्री।

गीता लुहारिन है - वह लोहे संबंधी छोटे-मोटे काम कर लेती है।
लुहारन, लुहारिन, लुहारी, लोहारन, लोहारिन, लोहारी

Meaning : లోహాల నుండి సన్నని తీగలను లాగేవాడు

Example : లోహకారుడు తీగను లాగడంలో నిమగ్నమయ్యాడు.

Synonyms : కర్మకారుడు, లోహకారుడు


Translation in other languages :

धातु का तार खींचने वाला।

तारकश तार खींचने में व्यस्त है।
तारकश

Meaning : లోహాలతో వివిధ ఆకారాలను తయారు చేసే పని

Example : కమ్మరి తన కుమారునికి కమ్మరి పని నేర్పిస్తున్నాడు.

Synonyms : కమ్మరిపని


Translation in other languages :

लोहार का काम।

लोहार अपने बेटे को लोहारी सिखा रहा है।
लुहारी, लोहारगिरी, लोहारगीरी, लोहारी