Meaning : కంటిలోపల ఉండే తెల్లని భాగం
Example :
అతని కళ్ళలో కొంత రసాయనిక పదార్ధం పడిన కారణంగా కనుగుడ్డులో వాపు వచ్చింది.
Translation in other languages :
आँख में का वह सफेद उभरा हुआ भाग जिसमें पुतली रहती है।
उसकी आँख में कुछ रासायनिक पदार्थ पड़ जाने के कारण डेले में सूजन आ गई है।