Meaning : ఒక వ్వక్తికి మరొక వ్వక్తి తోడుగా ఉండటం
Example :
మాకు ఒకరి గురించి ఒకరికి ముందే పూర్తి పరిచయం ఉంది.
Meaning : ఒకరితో ఒకటి కిలిసి ఉండటం.
Example :
వారిరువురు పరస్పరము గొడవపడుతూ ఉంటారు.
Synonyms : అన్యోన్యము, ఒకరినొకరు, తమలోతాము, పరస్పరం
Translation in other languages :
In a mutual or shared manner.
The agreement was mutually satisfactory.