Meaning : తెలివితో ఆలోచించగా వచ్చేది.
Example :
ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.
Synonyms : ఉపాయం, జిత్తు, తెరకువ, త్రోవ, యుక్తి
Translation in other languages :
वह कार्य या प्रयत्न जिससे अभीष्ट तक पहुँचा जाए।
कोई ऐसा उपाय बताइए जिससे यह काम आसानी से हो जाए।