Meaning : ఏదేని వర్గం లేదా సమూహంలో సగం కంటే ఎక్కువ మనుషుల అభిప్రాయం
Example :
ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని తీసుకొంటారు.
Translation in other languages :
Meaning : ఏదేని వర్గం లేక సమూహము యొక్క సగం కంటే ఎక్కువ మంది మనుషుల అభిప్రాయము.
Example :
ఈ ఎన్నికలో అందరి అభిప్రాయము అతనే గెలుస్తాడని ఉంది.
Synonyms : అందరి అభిప్రాయము
Translation in other languages :