Meaning : ఎక్కువగా కష్ట పడుట.
Example :
అతడు పదవ తరగతి పాసు కావాలని ఎక్కువగా శ్రమించాడు.
Synonyms : ఎక్కువ శ్రమచేయు, ఎక్కువ శ్రమపడు, ఎక్కువ శ్రమించు
Translation in other languages :
अत्याधिक मेहनत करना।
वह दसवीं की परीक्षा पास करने के लिए अति परिश्रम कर रहा है।