Meaning : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
Example :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
Synonyms : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
Translation in other languages :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।Meaning : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
Example :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
Synonyms : ఉత్సాహం
Translation in other languages :
Meaning : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
Example :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
Synonyms : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
Translation in other languages :