Meaning : ఆకాశం నుండి కిందికి పడిపోయే రాయి రూపంలో ఉండే పదార్థం
Example :
అప్పుడప్పుడు రాత్రి సమయంలో ఉల్క ఆకాశం నుండి భుమి మీద పడుతూ కనిపిస్తుంది.
Synonyms : ఉల్కాఖండం
Translation in other languages :
Stony or metallic object that is the remains of a meteoroid that has reached the earth's surface.
meteoriteMeaning : ఆకాశంలో నుండి ఒక నక్షత్రం రాలిపోవడం.
Example :
కొందరు ప్రజలు తోకచుక్కను శుభంగా భావించరు
Translation in other languages :
आकाश से पृथ्वी पर उल्का गिरने की क्रिया।
कुछ लोग उल्कापात को शुभ नहीं मानते।A transient shower of meteors when a meteor swarm enters the earth's atmosphere.
meteor shower, meteor stream