Meaning : యోగసాధన సమయంలో తల నుండి కాళ్ళ వరకు ధరించే వస్త్రం
Example :
యోగిగారు ఉత్తరీయాన్ని ధరించి యోగాలో లీనమయ్యారు.
Translation in other languages :
वह चादर जो योगी लोग योग साधने के समय सिर से पैर तक ओढ़ते हैं।
योगी महराज जोगौता ओढ़े योग में लीन हैं।Meaning : మెడపై వేసుకొనే వస్త్రం
Example :
ఈ రోజుల్లో ఉత్తరీయం ధరించడం తగ్గుతూవస్తుంది.
Synonyms : కండువా
Translation in other languages :