Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆసనం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆసనం   నామవాచకం

Meaning : యోగా చేసే సమయంలో శరీరంను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం.

Example : యోగా సాధన కొరకు కొన్ని ఆసనాలు వేస్తారు.

Meaning : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.

Example : గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.

Synonyms : గద్దె, పీట, పీఠం


Translation in other languages :

वह वस्तु जिस पर बैठा जाता हो।

गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।
अवस्तार, आसन, आस्थान मंडप, आस्थान मण्डप, आस्थान-मंडप, आस्थान-मण्डप, आस्थानिका, पीठ, पीठिका, बैठकी

Furniture that is designed for sitting on.

There were not enough seats for all the guests.
seat

Meaning : కూర్చొనే పని

Example : వయోవృద్ధుడు ఆసనం చేసే సమయంలో పడ్డాడు.


Translation in other languages :

बैठने की क्रिया।

वृद्ध पुरुष अध्यासन करते समय गिर पड़े।
अध्यासन, उपवेशन