Meaning : ఎవరికి ఆశ్రయం ఇస్తామో
Example :
వర్షం నుండి తప్పించి అతను తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చాడు.
Synonyms : ఆసరా ఇవ్వడం, శరణు కల్పించడం
Translation in other languages :
किसी का आश्रय लेना।
बारिश से बचने के लिए उसने पास के मकान में आश्रय लिया।