Meaning : అనుకోని సంఘటనలలో ఉత్పన్నమైనవి.
Example :
ఆపదలో మెదడు పని చేయ్యడం ఆగిపోతుంది.
Synonyms : కష్టాలు
Translation in other languages :
किसी अनिष्ट घटना से उत्पन्न होने वाली ऐसी स्थिति जिसमें बड़ी हानि हो सकती हो।
संकट में दिमाग काम करना बंद कर देता है।An unstable situation of extreme danger or difficulty.
They went bankrupt during the economic crisis.Meaning : చెడు దశ లేక అవస్థ.
Example :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
Synonyms : ఆపత్తు, దుర్గతి, దుర్ధశ, దుస్థితి
Translation in other languages :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.Meaning : ఉన్నటుండి జరిగే ప్రమాదము.
Example :
ఈ దుర్ఘటనలో అనేక మంది చనిపోయారు.
Synonyms : దుర్ఘటన
Translation in other languages :
Meaning : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
Example :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
Translation in other languages :
Meaning : మరణం సంభవించేటువంటి
Example :
అతడు అపాయములో ఉన్న పిల్లల్ని రక్షించాడు.
Translation in other languages :
The condition of being susceptible to harm or injury.
You are in no danger.