Meaning : ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం
Example :
ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.
Translation in other languages :
Meaning : బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క
Example :
అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.
Translation in other languages :
A support placed beneath or against something to keep it from shaking or falling.
propMeaning : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
Example :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
Synonyms : మూలం
Translation in other languages :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.Meaning : నిజానిజానికి సంబంధించిన భావన.
Example :
నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.
Translation in other languages :
प्रामाणिक होने की अवस्था या भाव।
आप को इस वसीयत की प्रामाणिकता सिद्ध करनी होगी।Something (such as a fact or circumstance) that shows an action to be reasonable or necessary.
He considered misrule a justification for revolution.Meaning : జీవితాంతము తోడుగా ఉండటం.
Example :
ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
Synonyms : ఆశ్రయం
Translation in other languages :
The activity of providing for or maintaining by supplying with money or necessities.
His support kept the family together.Meaning : సాక్ష్యం కోసం చూడటం
Example :
నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
Translation in other languages :