Meaning : తనను తానే పొగుడుకునేవాడు
Example :
ప్రగల్బాలు పలికే నాయకుల ఉపన్యాసాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు.
Synonyms : ప్రగల్బాలు పలుకుట
Translation in other languages :
अपनी प्रशंसा करने वाला।
आत्मप्रशंसक नेताओं के भाषण से जनता ऊब चुकी है।