Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆక్షేపణ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆక్షేపణ   నామవాచకం

Meaning : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట

Example : మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.

Synonyms : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆటంకం, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం


Translation in other languages :

किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।

अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।
किसानों ने नए कृषि कानूनों का डट कर विरोध किया।
आपत्ति, इतराज, इतराजी, उज़्र, उज्र, एतराज, एतराज़, ऐतराज, ऐतराज़, मुजायकः, मुजायका, विरोध

The speech act of objecting.

objection

Meaning : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.

Example : ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.

Synonyms : అవలోకనం, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, విమర్శనము, సమీక్ష


Translation in other languages :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए किसी वस्तु या बात को अच्छी तरह से देखने की क्रिया।

इस साल सरकार साक्षरता अभियान की समीक्षा कराएगी।
तनक़ीद, तनकीद, समालोचना, समीक्षा

A serious examination and judgment of something.

Constructive criticism is always appreciated.
criticism, critique