Meaning : పని మనుషులుగా చూడటం.
Example :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
Synonyms : అనుచారకులు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
Translation in other languages :
Meaning : ఇతరుల ఆధీనంలో ఉండుట.
Example :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
Synonyms : అన్యాధీనుడైన, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
Translation in other languages :
Hampered and not free. Not able to act at will.
unfree