Meaning : సభ్యత కానిది
Example :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
Synonyms : అశిష్టమైన, అశ్లీలమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
Translation in other languages :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?Meaning : దీనిలో హింస ఉంటుంది.
Example :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
Synonyms : క్రూరమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
Translation in other languages :
Meaning : సభ్యంలేనిది .
Example :
అతని అసభ్యమైన మాటలు నాకు అసలే నచ్చవు.
Translation in other languages :