Meaning : గుర్రం తలపైన జయజెండాలను కట్టి సమస్త భూమండలాన్ని చుట్టి వచ్చిన తర్వాత రాజులు చేసే ప్రాచీన కాల యజ్ఞం
Example :
అశ్వమేధ యాగంలోని గుర్రం భూమండలాన్ని చుట్టి వచ్చేవి.
Synonyms : అశ్వమేధయాగం
Translation in other languages :
प्राचीन काल का एक प्रधान यज्ञ जिसमें घोड़े के मस्तक में जय पत्र बाँधकर उसे समस्त भूमंडल पर घूमने के लिए छोड़ देते थे।
अश्वमेध का घोड़ा जब भूमंडल का चक्कर काटकर लौटता था तो उसकी चर्बी से हवन किया जाता था।The public performance of a sacrament or solemn ceremony with all appropriate ritual.
The celebration of marriage.