Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అశాంతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అశాంతి   నామవాచకం

Meaning : ఏదేని చింతించాల్సిన సంఘటన కారణంగా ప్రజలలో కలిగే భయము లేక అసంతోషం

Example : బాంబు పేలగానే ప్రజలలో అశాంతి వ్యాపించింది.

Synonyms : అసౌఖ్యము, శాంతిలేమి


Translation in other languages :

किसी विकट या चिंताजनक घटना के कारण लोगों को होनेवाला भय जिसके फलस्वरूप लोग अपनी रक्षा के उपाय सोचने लगते हैं।

बम फूटते ही लोगों में अशांति फैल गई।
अकुलाहट, अशांति, अशान्ति, उद्वेग, क्षोभ, घबड़ाहट, घबराहट, सनसनी

An uncomfortable feeling of mental painfulness or distress.

discomfort, irritation, soreness

Meaning : కలత చేందుట.

Example : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

Synonyms : ఆతుర్ధా, ఉద్విగ్నత, కంగారు, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


Translation in other languages :