Meaning : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి
Example :
వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.
Synonyms : కన్య, పెళ్ళికాని స్త్రీ
Translation in other languages :
A person who has never had sex.
virginMeaning : వివాహం కాని అమ్మాయి
Example :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
Synonyms : కన్య, కుమారి, పెళ్లికాని యువతి
Translation in other languages :
Meaning : పెళ్ళి కాని స్త్రీ.
Example :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
Synonyms : కుమారి
Translation in other languages :