Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అవతరించడం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అవతరించడం   క్రియ

Meaning : మనుషులు,ప్రాణులు, ఒకరూపం నుండి మరో రూపానికి మార్పు చెందడం

Example : ఎప్పుడైతే భూమి మీద పాపాలు ఎక్కువవుతాయో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు.

Synonyms : జన్మించడం, పుట్టడం


Translation in other languages :

देवता का मनुष्य आदि संसारी प्राणियों के रूप में धरती पर आना।

जब पृथ्वी पर पाप बढ़ जाता है तब भगवान अवतार लेते हैं।
समय-समय पर अनेक अलौकिक महापुरुष इस लोक में उतरते रहते हैं।
अवतरना, अवतरित होना, अवतार लेना, उतरना, प्रकट होना, प्रकटना, प्रगटना, प्रघटना

అవతరించడం   విశేషణం

Meaning : అవతారమునకు సంబంధించింది.

Example : పండితుడు భగవంతుడైన రాముడి కథను వింటున్నాడు.

Synonyms : జన్మించడం, పుట్టడం


Translation in other languages :

अवतार का या अवतार से संबंधित।

पंडितजी भगवान राम की अवतारी कथा सुना रहे हैं।
अवतारी, अवतारीय, औतारी

Meaning : తిరిగి జన్మించడం

Example : ఎప్పుడైతే ప్రపంచంలో పాపులు ఎక్కువైతారో అప్పుడు భగవంటుడు మనిషి రూపంలో అవతరిస్తాడు.

Synonyms : పుట్టడం


Translation in other languages :

जिसने अवतार धारण किया हो।

जब-जब धरती पर पाप बढ़ता है तब-तब मनुष्य के रूप में अवतरित भगवान लोगों का उद्धार करते हैं।
अवतरित, अवतीर्ण