Meaning : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
Example :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
Translation in other languages :
Meaning : మంచం పై పడుకోడానికి వీలుగా వైరును మంచానికి నేర్పుతో చుట్టడం
Example :
తాతయ్య కూలివాడితో మంచాన్ని అల్లిస్తున్నాడు
Synonyms : అల్లికచేయు, అల్లికవేయు
Translation in other languages :