Meaning : శ్రమించి పనిచేసి చేసి మళ్ళీ పనిచేయలేకపోవడం
Example :
ఇంత పనిచేసినాకూడా నేను అలసిపోలేదు
Synonyms : డస్సిపోవు
Translation in other languages :
परिश्रम करते-करते इतना शिथिल होना की फिर और परिश्रम न हो सके।
इतना काम करने के बाद भी मैं नहीं थका।Meaning : నీరస పడుట.
Example :
పిల్లాడి వెంట పరుగులు తీసి అమ్మ అలసిపోయింది.
Translation in other languages :