Meaning : అభిమానం ప్రదర్శించేవాడు.
Example :
నేను తన అభిమానం యొక్క ప్రతిబింబానికి కూడా దూరంగా ఉంటున్నాను.
Translation in other languages :
An arrogant or presumptuous person.
upstartMeaning : ఒక వ్యక్తి పట్ల ఆరాధనా భావం కలిగి ఉండటం
Example :
నాయకుడు నాయకురాళ్ళు అభిమానాన్ని చూసి ప్రసన్నులయ్యారు
Translation in other languages :
Meaning : బలమైన అభిమానం
Example :
ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.
Synonyms : అనురక్తి, అనురాగం, అప్యాయత, అరులు, ఇంపు, గారాబం, పేర్మి, ప్రియం, ప్రీతి, ప్రేమ, మక్కువ, మమకారం, మమత, మురిపెం, రాగం, వాత్సల్యం, సంగడి, సంప్రీతి
Translation in other languages :
वह मनोवृत्ति जो किसी काम, चीज, बात या व्यक्ति को बहुत अच्छा, प्रशंसनीय तथा सुखद समझकर सदा उसके साथ अपना घनिष्ठ संबंध बनाये रखना चाहती है या उसके पास रहने की प्रेरणा देती है।
प्रेम में स्वार्थ का कोई स्थान नहीं होता।A strong positive emotion of regard and affection.
His love for his work.