Meaning : గొప్ప వంశానికి సంబంధించిన.
Example :
వారు ఉన్నతి కులంలో జన్మించినప్పటికి కూడా చాలా వినయం కలిగి ఉన్నాడు.
Synonyms : ఉచ్చవంశస్థుడైన, ఉన్నతకులమైన, ఉన్నతవంశస్థుడైన
Translation in other languages :
जो उच्च कुल का हो या उच्च कुल में उत्पन्न।
वे अभिजात वर्ग के होकर भी बहुत विनम्र हैं।