Meaning : ఎవ్వరైతే భాషాంతరీకరణం చేస్తారో
Example :
పండిత గజానన్ శాస్త్రి ఒక మంచి అనువాదకర్త.
Synonyms : అనువాదకర్త, అనువాదకుడు, భాషాంతరీకరుడు
Translation in other languages :
वह जो अनुवाद करता हो।
पंडित गजानन शास्त्री एक कुशल अनुवादक हैं।