Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పేదవారిని ఆదుకోవాలనుకొనే గుణం
Example : ప్రతిఒక్కరి పట్ల దయచూపించడం మనందరి ధర్మం
Synonyms : అణుకంపనం, చలించడం, దయా
Translation in other languages :हिन्दी English
अनुकंपा या दया करने की क्रिया।
A kind act.
Meaning : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
Example : దయ ఒక సాత్విక భావన.
Synonyms : ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
Meaning : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
Example : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
Synonyms : కరుణ, కారుణ్యం, జాలి, దయ
Install App