Meaning : నల్ల రంగులో ఉండే తునీగ లాంటిది
Example :
తుమ్మెద పువ్వుపై తిరుగుతూ ఉంది.
Synonyms : అళి, కలా లాపము, తుమ్మెద, నీలభము, పద్మభందువు, మిళిందము, రేణువాసము, సారంగము
Translation in other languages :
काले रंग का एक पतंगा।
भौंरा पुष्प के ऊपर मँडरा रहा है।