Meaning : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
Example :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
Synonyms : అంతరాయం, అవరోధం, ఆటంకం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
Translation in other languages :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.