Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : క్రిందటి ప్రదేశం
Example : దుర్ఘటనలో తమ అడుగుభాగం నేలమట్టం అయిపోయింది.
Translation in other languages :हिन्दी English
नीचे का भाग।
The lowest part of anything.
Meaning : జలాశయంలోని కింది భూమి
Example : ఈ నది అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తున్నది.
Synonyms : కిందిభాగం
जलाशय के नीचे की भूमि।
A depression forming the ground under a body of water.
Meaning : ఏదైన వస్తువు యొక్క క్రింది భాగం.
Example : ఈపాత్ర అడుగు భాగంలో రంధ్రం ఉంది.
Synonyms : కొనభాగం, చివరిభాగం
किसी वस्तु आदि के नीचे का भाग।
Install App