Meaning : కంటికి ఎదురుపడుట.
Example :
ఆకాశములో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
Synonyms : అగపడు, అగబడు, ఏర్పడు, కనపడు, కనబడు, కనిపించు, కన్పించు, కానవచ్చు, కానిపించు, గోచరమగు, గోచరించు, పొలయు, బయల్పడు
Translation in other languages :
आँखों से दृष्टिगत होना।
आकाश में तारे दिख रहे हैं।Have a certain outward or facial expression.
How does she look?.Meaning : దర్శన మివ్వడం
Example :
శీలా స్వయంగా అభినేత్రిలా కనిపిస్తుంది
Synonyms : కనిపించి
Translation in other languages :
* बनावटी ढंग से प्रस्तुत करना या दर्शाना या दिखावा करना या किसी के समान अभिनय करना।
शीला खुद को अभिनेत्री जैसा दिखाती है।Represent fictitiously, as in a play, or pretend to be or act like.
She makes like an actress.Meaning : ఏదైనా కనుల ముందుకు వచ్చినపుడు కనులకి తెలిసే భావన.
Example :
నటుడు రంగస్థలంపై కనిపించాడు.
Synonyms : అగపడు, కనబడు, కనిపించు, కన్పించు, గోచరించు, బయల్పడు, సాక్షాత్కరించు
Translation in other languages :
Come into sight or view.
He suddenly appeared at the wedding.