Meaning : భగవంతుడు, ధర్మం లేక పెద్దల పట్ల పూజ్య భావము కలిగి ఉండుట.
Example :
ప్రతి ఒక్కరి మనస్సులో భగవంతునిపైన శ్రద్ధ కలిగి ఉండాలి.
Translation in other languages :
Meaning : ఆవశ్యకత ఉండే భావన.
Example :
ఈ పని చేయుటకు నాకు నీ ఉపయోగము అవసరము.
Synonyms : అవసరం, వాంచనీయమైన
Translation in other languages :
Required activity.
The requirements of his work affected his health.