Meaning : ఏ కోరికలు లేదా స్వార్థం ఉండని భావన
Example :
భగవద్గీతలో నిష్కామకర్మను బలపరిచారు.
Synonyms : ఆసక్తిహీన కర్మ, నిష్కామకర్మ
Translation in other languages :
वह कर्म जो निष्काम भावना से किया जाए।
गीता में निष्काम कर्म पर बल दिया गया है।