Meaning : ఒక వర్గము వారు అని తెలియుటకు ధరించే ఒకేవిధమైన వస్త్రాలు.
Example :
స్కూల్ పిల్లలందరూ ఒకేవిధమైన యూనిఫార్మ్ ధరించినారు.
Translation in other languages :
Clothing of distinctive design worn by members of a particular group as a means of identification.
uniform