Meaning : జుట్టు చాలా నల్లగా పొడవుగా వుండటం
Example :
మంచం మీద ఒక అందమైన కురులున్న మహిళ కూర్చుని వుంది.
Synonyms : అందమైన వెంట్రుకలుకలిగిన
Translation in other languages :
Meaning : నిగనిగలాడే జుట్టు కలిగి వుండటం
Example :
ఒక అందమైన కురులున్న యువకుడు మాటిమాతికి దువ్వెనతో దువ్వుకుంటున్నాడు.
Synonyms : అందమైన వెంట్రుకలున్న
Translation in other languages :