Meaning : గ్రుడ్డు ఆకారంలో ఉన్నది,
Example :
ఆ భవనాన్ని అండాకారంలో కట్టించారు.
Synonyms : కోడిగుడ్డు ఆకారపు, దీర్ఘవృత్తాకారపు, బీజాకారపు
Translation in other languages :
Rounded like an egg.
egg-shaped, elliptic, elliptical, oval, oval-shaped, ovate, oviform, ovoid, prolate