Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అంటరానితనం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అంటరానితనం   నామవాచకం

Meaning : ముట్టుకోవడానికి వీలుకానిది

Example : అస్పృశ్యుడి యొక్క అస్పృశ్యత పోవడానికి కారణం అతడు స్నానం చేశాడు.

Synonyms : అస్పృశ్యత


Translation in other languages :

वह जिसे छूना नहीं चाहिए या वह जो न छूने योग्य हो।

अछूत के छू जाने के कारण वह नहाने गई है।
अंतावशायी, अछूत, अन्तावशायी, अपरस, अस्पर्शनीय, अस्पृश्य

Belongs to lowest social and ritual class in India.

harijan, untouchable

Meaning : ధార్మిక మరియు సామాజిక దృష్టిలో సమాజంలో కొన్ని వర్గాల వారిని తాకరాదనే భావన

Example : బ్రాహ్మణుడు అంటరానితన్నాని త్యజించాలని నిర్ణయించుకున్నాడు.

Synonyms : అస్పృశ్యత


Translation in other languages :

धार्मिक और सामाजिक दृष्टियों से किसी अस्पृश्य को न छूने का विचार या भाव।

ब्राह्मण ने अस्पृश्यता त्यागकर उसे गले से लगा लिया।
अस्पृश्यता, छुआछूत