Meaning : ముందుగానే ఊహించటం
Example :
మీరు తన పరిధిలోని పిల్లలను ఏవిధంగా నిర్ధారిస్తారు.
Synonyms : నిర్ధారించు
Translation in other languages :
Meaning : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
Example :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
Synonyms : అంచనాకట్టు, ఉజ్జాయించు, ఊహించు, మతించు, వితర్కించు, వెలకట్టు
Translation in other languages :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.Meaning : సంకోచముగా చెప్పబడుట.
Example :
ఈ వస్తువు ధర అంచనావేయుట కష్టము.
Synonyms : అనుమానముగా చెప్పు, ఊహించి చెప్పు
Translation in other languages :
Not quite exact or correct.
The approximate time was 10 o'clock.